ఈ ఏడాది ఆగస్టు నెలలో 53.30 లక్షల మంది వినియెగదారులు జి ఎస్ ఎం మొబైల్ సేవలొ కొత్తగా
చేరారు. అంతకుముందు నెల జులైలో వేరి సంఖ్య 76.50లక్షలుగా నమోదయ్యింది. దీంతో
గడచిన నాలుగు నెలల నుంచి జి ఎస్ ఎం మొబైల్ సేవలొ చేరుతున్న వారి సంఖ్య తగ్గుతు వస్తుంది
గత ఆగస్టు నెలలో ప్రభుత్వ రంగ సంస్థ బి.యస్.యన్.యల్. మరియు యం.టి.యన్.యల్ లో వరుసగా
3,88,057, 32,932 మంది వినియోగదారులు చేరారు.
No comments:
Post a Comment