ట్రాయి అంచనాలపై సుప్రీం
దేసవ్యాప్తంగా అత్యంత సంచలనం కలిగించిన 2జి స్పెక్ట్రం కేటాయింపుల కుంభకోణంలో ప్రభుత్వ ఖజానాకు
ఎటువంటి నష్టం వాటిల్లలేదని భారత టెలికాం నియంత్రణా వ్యవస్థ(ట్రాయ్) అంచనాలపై సుప్రీంకోర్టు
విస్మయం వ్యక్తం చేసింది. ఇటీవల కాలంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన ఒక అంశంపై స్వయం
ప్రతిపత్తి కలిగిన సంస్థ రూపొందించిన నివేదికేనా ఇది?
No comments:
Post a Comment