Search This Blog

Thursday, September 22, 2011

2జి' ఉచ్చులో చిదంబరం


దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన రెండో తరం (2జి) స్పెక్ట్రమ్కేటాయింపు కుంభకోణం మరో కీలక మలుపు తిరిగింది. కుంభకోణంలో కేంద్ర హోంమంత్రి పి చిదంబరానికి కూడా ప్రమేయముందని ఆర్థిక శాఖ ప్రధానికి రాసిన లేఖ పేర్కొన్నట్లు బుధవారం నాడు వెల్లడైంది.

No comments:

Post a Comment