Search This Blog
Friday, September 30, 2011
Sunday, September 25, 2011
(28వ తేదీన భగత్సింగ్ జయంతి సందర్భంగా...)
భగత్ సింగ్ 7 సం. వయసులోనే తండ్రితో పొలానికి వెళ్ళినప్పుడు "నాన్నగారు! గోదుమ గింజలు నాటితే
ఇంతపంట పండిండి కదా! తుపాకులు, తూటలు, పాతితే మరెంతగా ఫలితంవస్తుందో? వాటితో బ్రిటిష్ వారిని
మనదేశం నుంచి తరమొచ్చు' అన్నాడు. ఆ ఊహ అసంబద్ధమైనా అతని మనసులో రూపుదిద్దుకుంటున్న
మహౌన్నత ఆశయం ఎంతో ఉదాత్తమైనది. వయసుకు మించి ఆలోచించే అతణ్ణి మరో ఘటన పూర్తిగా
మార్చివేసింది. స్నేహితులు, పెద్దల ద్వారా అతను 'జలియన్ వాలాబాగ్' చేరుకున్నాడు. అప్పటికే ఆ
ప్రాంతంలో కాపలా ఉన్న పోలీసులను ఏమార్చి లోపలికి వెళ్లాడు. తన వెంట తీసుకువెళ్ళిన ఓ గాజుసీసాలో
భారతీయుల నెత్తుటితో తడిసిన అక్కడి మట్టిని నింపుకుని, మృతులకు నివాళులు అర్పించి ఇంటికి
వచ్చాడు. ఆ సీసాను ఇంటి మధ్యలో బల్లపై ఉంచి, మృతులకు ప్రతిరోజూ శ్రద్ధాంజలి ఘటిస్తూ తన భవిష్యత్
ఆచరణను మనసులోనే రూపొందించుకునేవాడు. అప్పటికి అతని వయస్సు పదకొండు సంవత్సరాలే!
సత్యసంధుడు, అహింసావ్రతుడు,మానవత్వం మూర్తీభవించిన మహానీషి, మహామేధావి, ముందుచూపుతో
గాంధీ కంటె తెలివిగా ప్రజల కోసం సర్వమానవ సౌభ్రాతృత్వం కోరిన విప్లవ వీరుడు భగత్ సింగ్.
Friday, September 23, 2011
ONE DAY STRIKE
The JAC of BSNL Employees have given call for 1 day strike on 10th October 2011 on the main demands of the workers including those for improvind the services and financial viability of BSNL. A one day fast will be organised on 27th September. Details on the website of www.bsnleuchq.com
Thursday, September 22, 2011
2జి' ఉచ్చులో చిదంబరం
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన రెండో తరం (2జి) స్పెక్ట్రమ్ కేటాయింపు కుంభకోణం మరో కీలక మలుపు తిరిగింది. ఈ కుంభకోణంలో కేంద్ర హోంమంత్రి పి చిదంబరానికి కూడా ప్రమేయముందని ఆర్థిక శాఖ ప్రధానికి రాసిన లేఖ పేర్కొన్నట్లు బుధవారం నాడు వెల్లడైంది.
Subscribe to:
Posts (Atom)