Search This Blog

Thursday, November 17, 2011

PFRDA BILL

*మరో ఉద్యోగ వ్యతిరేక బిల్లుకు రంగంసిద్ధం
*26 శాతం ఎఫ్‌డిఐతో కొత్త బిల్లు
అన్ని పక్షాలు, ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పిఎఫ్‌ఆర్‌డిఎ బిల్లు సవరణకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. పెన్షన్‌రంగంలో 26శాతం విదేశీ పెట్టుబ డులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం సవరణలు తీసుకొస్తున్నది.

No comments:

Post a Comment