తమ సమస్యల సాధనకు ట్రిపుల్ ఐటి మెంటార్లు, హెచ్ ఆర్టీలు నిర్వహిస్తున్న సమ్మె 9 వ రోజుకు చేరింది.
గత 3 సం. గా నెలకు 10 వేల వేతనానికి రోజుకు
12 గంటలు పనిచేయించుకొంటు జీతం పెంచమని సమ్మె చేస్తున్నందుకు వారిని రోడ్దున పడవేయడం దారుణం. ఉద్యొగులతో చర్చలు జరపకుండా విద్యార్దులకు సెలవులు ప్రకటించడం సరికాదు. ఇప్పటిక్తెనా ప్రభుత్వం, మేధావులు,కార్మిక సంఘాలు జోక్యంచేసుకుని
ఉద్యొగులను, విద్యార్దులను కాపాడాలి.
No comments:
Post a Comment