BSNLEU-VIJAYAWADA SSA
Search This Blog
Tuesday, May 30, 2017
Tuesday, January 8, 2013
Monday, January 7, 2013
Friday, March 16, 2012
కేంద్ర బఢ్జెట్ 2012-13
పెట్టుబడుల ఉపసంహరణ 30 వేల కోట్లు
ప్రయివేటు పెట్టుబడులకు ఎర్ర తివాచీ
ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ సారాంశం ఇదే
* 2011-12లో
వృద్ధిరేటు 6.9 శాతం
* ప్రభుత్వ
రంగ సంస్థల్లో 51 శాతం వాటా కొనసాగింపు
* ఆదాయ
పన్ను మినహాయింపు ఈ బడ్జెట్ నుంచి
రూ. 3 లక్షలకు పెరుగుతుందని భావించినా నిరాశే ఎదురైయింది.
* 25 లక్షలలోపు
గృహ రుణాలకు ఒక శాతం వడ్డీ
రాయితీ
* ఇప్పటికే
సర్వీసు ట్యాక్సు మోత మోగుతుంటే దానిని
ఇంకా పెంచడానికి ఇందులో ప్రతిపాదనలు తెచ్చారు.
* ఉద్యోగుల
భవిష్య నిధి వడ్డీలో భారీ
కోత పెట్టారు. 4.7 కోట్ల మంది ఈపీఎఫ్
ఖాతాదారులకు చుక్కలు చూపించారు. 2010-11లో అమలులో ఉన్న
9.5 శాతం వడ్డీ రేటును... 2011-12 సంవత్సరానికి
8.25కు తగ్గించారు. ఈపీఎఫ్ వడ్డీలో ఏకంగా 1.25 శాతం కోత పెట్టడం
గత పదేళ్లలో ఇదే మొదటిసారి.
Saturday, December 17, 2011
Monday, December 12, 2011
Corporate Office Instructions:
Revision
of time period for permanent closure of telephone connections after
disconnection due to non-payment
( Extended from 90 days to 180 days ).
( Extended from 90 days to 180 days ).
Subscribe to:
Posts (Atom)